పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో న్యూమాటిక్ డోర్లు ఏర్పాటు చేయాలని ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది.ప్రయోగాత్మకంగా, ఈ తలుపులు 2 బస్సులలో అమర్చబడ్డాయి. నడుస్తున్న బస్సుల్లోంచి ప్రయాణికులు దిగేటప్పుడు, ఎక్కేటప్పుడు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఈ డోర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇవి పూర్తిగా డ్రైవర్ నియంత్రణలో ఉంటాయి. డ్రైవర్ సీటుపై ఉన్న బటన్‌ను నొక్కితే తలుపులు తెరుచుకుంటాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa