సీఎం జగన్ మోహన్ రెడ్డికి స్వాగతం కోసం అవనిగడ్డ మండలం వేకనూరు వద్ద హెలీకాప్టర్ లాండింగ్ ప్రాంతంలో మహిళలు బారులు తీరారు. గురువారం ఉదయాన్నే వివిధ ప్రాంతాల నుంచి బస్సుల్లో తరలి వచ్చిన మహిళలు సీఎంకు ఘన స్వాగతం పలికేందుకు బారికేడ్ల అవతల నిలబడ్డాడు. ఎండను సైతం లెక్కచేయకుండా మహిళలు స్వాగతం పలికేందుకు తరలివచ్చారు.