ఇచ్ఛాపురం నియోజకవర్గ వైసీపీ సోషల్ మీడియా కమిటీ కన్వీనర్, కో కన్వీనర్ సభ్యులను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. కన్వీనర్‌గా మల్ల సంతోష్ కుమార్, కో-కన్వీనర్లుగా గిరి నాగ, గణప సూర్యనారాయణ, పిలక కృష్ణతేజ, కొల్లి చందన కిషోర్ యాదవ్, బెందలాం డిల్లిబాబు లను నియమించారు. వీరి నియామకం పట్ల పలువురు పార్టీ శ్రేణులు వర్షం వ్యక్తం చేస్తున్నారు.