విజయనగరం, పార్వతీపురం: బలిజిపేట మండలంలోని పెదపెంకి నేటికీ 10 రోజులు గా కొళాయి నీరు రాక గ్రామస్తులు త్రాగు నీరు కు ఇబ్బంది పడుతున్నారు. మహనీయులు గురజాడ విద్యా సంస్థ ల అధినేత గుంట్రెడ్డి స్వామి నాయుడు పుణ్యం వలన రోజు కి కేన్ ఫిల్టర్ వాటర్ తెచ్చుకొని గ్రామస్తులు ము నీరు త్రాగి దాహం తీర్చు తీర్చుకుంటున్నారు. అధికారులు సమస్య ను గుర్తించి వేగం గా చర్యలు చేపట్టి కొళాయి వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.