ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సరస్వతీపుత్రుడు.. రోడ్డుపై చదివేస్తున్నాడు

national |  Suryaa Desk  | Published : Fri, Oct 21, 2022, 03:53 PM

కాలేజీ సమయంలో కుర్రకారు చేసే విన్యాసాలు ఎక్కువగా అమ్మాయిలను ఆకట్టుకోవడం కోసమేనని అందరికీ తెలుసు. అయితే కొన్ని సార్లు యువత చేసే పనులు ఆశ్చర్యం కలిగిస్తాయి. తాజాగా నడి రోడ్డుపై అమ్మాయిలు బస్సు ఎక్కడానికి సిద్ధంగా ఉండగా, ఓ యువకుడు అక్కడకు వచ్చాడు. రోడ్డుపై కూర్చుని, బ్యాగులో నుంచి పుస్తకం తీసి కాసేపు చదువుకున్నాడు. సరదాగా చేసేన ఈ పని నెటిజన్లకు నవ్వులు పూయిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయిన ఈ వీడియో వైరల్ అవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa