వచ్చే ఏడాది ఒలంపిక్స్ జరగనున్న నేపథ్యంలో భారత క్రీడాకారులకు శ్రీవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ చెప్పారు. కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం స్వామివారి సేవలో పాల్గొన్నారు. వరుస టోర్నమెంట్లతో ఆటగాళ్లు బిజీగా ఉన్నారని, ఈ వారం డెన్మార్క్ ఓపెన్, వచ్చే వారం ఫ్రెంచ్ ఓపెన్, తర్వాత జర్మనీ ఓపెన్ టోర్నమెంట్లు జరుగుతాయని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa