పెదకూరపాడు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంటా గోపి శుక్రవారం కాంగ్రెస్ ఆలిండియా నాయకులు రాహుల్ గాంధీని కలిశారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ అమరావతి రాజధాని సమస్యను ఆయనతో మాట్లాడినట్లు తెలిపారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఉండాలని ఉంటుందన్నారు. అందుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని రాహుల్ గాంధీ చెప్పినట్లు యూత్ కాంగ్రెస్ నాయకులు గోపి వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa