ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చైనా మాజీ అధ్యక్షుడికి ఘోర అవమానం

international |  Suryaa Desk  | Published : Sat, Oct 22, 2022, 02:22 PM

చైనా మాజీ అధ్యక్షుడు హు జింటావోకు ఘోర అవమానం జరిగింది. అధికార కమ్యూనిస్ట్ పార్టీ సమావేశం ముగింపు వేడుక నుంచి శనివారం అనూహ్యంగా బయటకు వచ్చారు. ప్రస్తుత అధ్యక్షుడు షీ జిన్ పింగ్ పక్కనే ఆయన కూర్చున్నారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది వచ్చి ఆయనను బలవంతంగా బయటకు తీసుకెళ్లి పోయారు. ఈ వీడియో కాసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది. మాజీ అధ్యక్షుడి పట్ల వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com