ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మంగళవారం తిరుమల రానున్నారు. మధ్యాహ్నం 1 గంటకు గుంటూరు నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరి సాయంత్రం 6. 30 గంటలకు తిరుమలకు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేసి మరుసటి రోజు 26వ తేదీ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని మధ్యాహ్నం 1 గంటకు తిరుగు ప్రయాణం కానున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa