తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలల్లో ఇంచార్జిలు శరవేగంగా పాల్గొంటున్న వారి పై అధిష్టానం దృష్టి సాధించినట్లు తెలుగుదేశం వర్గాలు తెలిపాయి100 నియోజకవర్గాల్లో పనిచేస్తున్న ఇంచార్జి లకే ప్రాధాన్యత ఇస్తున్నట్టు వారు తెలిపారు. తెలుగుదేశం పార్టీ జెండాను అను నిత్యం ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కోరారనీ చెప్పారు. ఏప్పటికప్పుడు నియోజకవర్గంలో ముఖ్యంగా కార్యకర్తలకు అందుబాలో వుండాలని పలు సందర్భాల్లో అధినేత ఇంచార్జిలకు సూచించారన్నారు. నవంబర్ ఒకటో తేదీన అమరావతి రాజధాని పై తుది తీర్పు రానున్నదని వైస్సార్ ప్రభుత్వం పై పోరాటానికి సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు నాయకులకు పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.