ఎర్రగుంట్ల పార్టీ కార్యాలయంలో 29,84,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 38 మంది లబ్ధిదారులకు మంగళవారం ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ మూలె హర్ష వర్ధన్ రెడ్డి, మండల ఇంఛార్జి మూలె సురేంద్ర నాథ్ రెడ్డి అందజేసారు. అనంతరం లబ్ధిదారులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు.