ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Tue, Oct 25, 2022, 07:54 PM

స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిసాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 287 పాయింట్లు నష్టపోయి 59,543 వద్ద ముగిసింది. నిఫ్టీ 74 పాయింట్లు నష్టపోయి 17,656 వద్ద నిలిచింది.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : టెక్ మహీంద్రా (3.29%), మారుతీ (2.72%), ఎల్ అండ్ టీ (1.98%), డాక్టర్ రెడ్డీస్ (1.52%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.37%).


టాప్ లూజర్స్ : నెస్లే ఇండియా (-2.83%), హిందుస్థాన్ యూనిలీవర్ (-2.71%), బజాజ్ ఫిన్ సర్వ్ (-2.55%), కోటక్ బ్యాంక్ (-2.52%), హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ (-1.59%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com