నరసరావుపేట పట్టణ పరిధిలోని పుష్పగిరి మఠం భూముల సమస్యలను ఆరు నెలల్లోగా పరిష్కరించి రైతుల ఇబ్బందులు తొలగించాలని అధికారులను కలెక్టర్ శివశంకర ఆదేశించారు. కలెక్టరేట్ లో మంగళవారం మఠం ప్రతినిధులు, అధికారులతో సమావేశం ఏర్పాటు రెవెన్యూ చట్టం ప్రకారం ఈనాం భూములను రెవెన్యూ భూములుగా మార్చి రైతుల సమస్యను పరిష్కరించాలని చెప్పారు. మటన్ ప్రతినిధులతో మాట్లాడి వెంటనే కార్యాచరణ ప్రారంభించాలన్నారు.