ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార్యను వేధించారని కాల్చి చంపేశాడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 26, 2022, 02:50 PM

తన భార్యను వేధిస్తున్నారనే కోపంతో దళిత కుటుంబం పై కాల్పులు జరిపాడో భర్త. మధ్యప్రదేశ్ లోని దామోహ్ జిల్లాలో జరిగిందీ దారుణం. ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించగా.. మరొకరు ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. దేవ్రాన్ గ్రామానికి చెందిన జగదీశ్ పటేల్, మనాక్ ఆహిర్వార్ లు పక్కపక్క ఇళ్లలోనే ఉంటున్నారు. మనాక్‌ తనను వేధిస్తున్నాడని జగదీశ్‌కు భార్య చెప్పింది. కొపోద్రిక్తుడైన జగదీశ్‌ ఈ దారుణానికి ఒడిగట్టాడు. అడ్డువచ్చిన మనాక్‌ తల్లిదండ్రులు, తమ్ముడిపైనా కాల్పులు జరిపాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa