కెమికల్ కంపెనీలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా బోయిసర్ ఎంఐడీసీ ప్రాంతంలో బాయిలర్ పేలడమే అగ్నిప్రమాదానికి కారణమని తెలుస్తోంది.గాయపడిన వారిని బోయిసర్లోని షిండే ఆసుపత్రిలో చేర్చినట్లు పోలీసులు తెలిపారు.పాల్ఘర్ జిల్లాలోని బోయిసర్ ఎంఐడీసీ ప్రాంతంలో బాయిలర్ పేలుడు కారణంగా కెమికల్ కంపెనీలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.