టిడ్కో ఇళ్లు నిర్వహణ బాగుండాలని సీఎం జగన్ సూచించారు. వాటిని పట్టించుకోకపోతే మళ్లీ మురికి వాడలుగా మారే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. ఏ రకంగా ఆ ఇళ్లను నిర్వహించుకోవాలన్నదానిపై అసోసియేషన్లకు బాసటగా నిలవాలని అధికారులను సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. గృహనిర్మాణంపై సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. గృహనిర్మాణంలో పురోగతిని అధికారులు వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa