టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో రికార్డు సాధించాడు. టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లలో అత్యధిక సిక్సర్లు (34) కొట్టిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గురువారం నెదర్లాండ్స్‌తో మ్యాచ్ సందర్భంగా హిట్‌మ్యాన్ ఈ ఘనత సాధించాడు. దీంతో యువరాజ్ సింగ్ (33) పేరిట ఉన్న రికార్డును అతడు బ్రేక్ చేశాడు. ఆ తర్వాత స్థానాల్లో విరాట్ కోహ్లీ (24), ధోనీ (16), రైనా (12) ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa