ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసైనికునికి పార్టీ ఆర్ధిక సాయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 02, 2022, 01:01 PM

ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ మాత్రమేనని నాదెండ్ల మనోహర్‌ అన్నారు. కీసరలో ఇటీవల మృతి చెందిన జనసైనికుడు షేక్‌ పెద్దబాజీ కుటుంబానికి మంగళవారం ఆర్థిక సాయం అందించారు. ఆయన మాట్లాడుతూ ఏ కష్టం వచ్చినా ముందు నేనున్నాననే పవన్‌ కల్యాణ్‌ భరోసా కల్పిస్తున్నారన్నారు. బండ్రెడ్డి రామకృష్ణ, పూజారి రాజేష్‌, నాయిని సతీష్‌, జయరాజు, రామారావు, సుధాకర్‌ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com