ప్రభుత్వం భూముల్లో జరుగుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలను మైనింగ్ శాఖ విజిలెన్స్ విభాగం అధికారులు అడ్డుకున్నారు. యడ్లపాడు మండలంలోని సంగం గోపాలపురంలో అక్రమ గ్రావెల్ తవ్వకాలు నిర్వహిస్తున్నట్లు విజిలెన్స్ అధికారులకు సమాచారం అందడంతో బోయపాలెం- సంగం గోపాలపురం మధ్య 4 గ్రావెల్ టిప్పర్లను అడ్డుకుని మంగళవారం సీజ్ చేశారు. సీజ్ చేసిన టిప్పర్లలో ఒక దానిని స్టేషన్ కు తరలించగా మరో మూడింటిని అధికారులకు అప్పగించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa