ఎమ్మెల్యే డాక్టర్ మూలె సుధీర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు సమక్షంలో వైసీపీ లోకి కొండాపురం మండలం టి. కోడూరు గ్రామంలో తిమ్మప్ప శివారెడ్డి (శివన్న) మరి కొందరు గ్రామస్తులు చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. సీఎం జగన్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి పార్టీలోకి చేరినట్లు తెలిపారు. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa