అనంత్‌నాగ్‌లో గురువారం సాయంత్రం ఇద్దరు వలస కూలీలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాధితులు బోండియాల్గామ్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నారు. మృతుల్లో ఒకరు బీహార్‌కు చెందినవారు కాగా, మరొకరు పొరుగు దేశం నేపాల్‌కు చెందినవారు. వారిని ఆసుపత్రిలో చేర్పించారు అని తెలిపారు.