తమను ఆదుకోవాలంటూ వశ్చిమ బెంగాళ్ లోని సిలిగురి CADD Centre విద్యార్థులు ప్రధాని నరేంద్ర మోదీని వేడుకున్నారు. తాము MORD క్రింద DDU-GKY విద్యార్థులమని తమకు చదువుకోవడానికి సరైన సౌకర్యాలు లేవని, క్యాంపస్ ప్లేస్ మెంట్లు పొందడం లేదని దయచేసి మమ్మల్ని ఆదుకోవాలంటూ ప్రధానమంత్రిని వేడుకుంటున్న వీడియో ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.