తణుకు పట్టణంలో గల క్షత్రియ కళ్యాణ మండపం వద్ద తణుకు నియోజకవర్గ క్షత్రియ సేవా సంఘం వారు ఆదివారం నూతనంగా ఏర్పాటు చేసిన విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాలు శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు హాజరయ్యారు. వెంట వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa