గుజరాత్ రాష్ట్రంలోని భావ్ నగర్ జవహర్ మైదానంలో 551 మంది అనాథ అమ్మాయిలకు సామూహిక వివాహాలు జరిపించారు. ఈ వేడుకకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. వివాహ వేడుకలకు అనవసర ఖర్చులు చేసుకోవద్దని, దీనికి బదులుగా ఆ డబ్బును పిల్లల కోసం పొదుపు చేయాలని ప్రధాని మోదీ నూతన వధూవరులను కోరారు. గుజరాత్ ఈ సామూహిక వివాహాల ఆచారాన్ని అవలంబించాలని ప్రధాని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa