Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Mon, Nov 07, 2022, 12:01 PM
ఓటర్లను కొనేందుకు 1996లోనే 500 నోట్లను వెదజల్లి ప్రజాస్వామ్యానికి శనిలా దాపురించాడు చంద్రం. నంద్యాల ఉపఎన్నికల్లో ఓటుకు 5 వేలు సమస్యే కాదని ప్రకటించి, పంపిణీ చేశాడు. ఇప్పుడు అదే బెంచ్ మార్క్ అయింది. డబ్బు కొట్టు-ఓటు పట్టు నినాదానికి ఆద్యుడు చంద్రం అంటూ తాజాగా విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com