పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. తాడేపల్లిగూడెం మండలం కడియుద్ద గ్రామంలో బాణాసంచా తయారీ కర్మాగారంలో ఈరోజు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో పది మంది గాయపడినట్లు సమాచారం. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.ఈ ఫ్యాక్టరీ అన్నవరం అనే వ్యక్తికి చెందినదని స్థానికులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa