ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాబాలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Fri, Nov 11, 2022, 07:38 PM

స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలో ముగిశాయి.  నేడు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 1,181 పాయింట్లు పెరిగి 61,795 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 322 పాయింట్లు లాభపడి 18,349 వద్దకు చేరుకుంది. ఐటీ ఇండెక్స్ 3.70 శాతం, టెక్ ఇండెక్స్ 3.21 శాతం పెరిగాయి.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (5.84%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (5.62%), ఇన్ఫోసిస్ (4.51%), టెక్ మహీంద్రా (3.64%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (3.56%).


టాప్ లూజర్స్ : మహీంద్రా అండ్ మహీంద్రా (-0.83%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.76%), కోటక్ బ్యాంక్ (-0.73%), డాక్టర్ రెడ్డీస్ (-0.50%), ICICI బ్యాంక్ (-0.42%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com