పులివెందులలో నూతనంగా నిర్మాణం చేపడుతున్న ఆర్టీసీ బస్టాండ్ ను ఆర్టీసీ ఛైర్మన్ ఏ. మల్లిఖార్జున రెడ్డి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న పనులు, నాణ్యతను పరిశీలించారు. నిర్మాణ నాణ్యత పట్ల ఏలాంటి లేకుండా అనుకున్న సమయానికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం బస్టాండ్ లో జరుగుతున్న పనులను పరిశీలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa