అత్యంత ప్రసాదరణ పొందిన ప్రముఖ సినీ నటుడు సూపర్ సార్ కృష్ణ మరణం తెలుగు చిత్ర సీమకే కాదు. తెలుగు ప్రజలకు తీరని లోటు అని మంత్రి విడదల రజిని అన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ. మహేష్ బాబుకి కృష్ణ కుటుంబ సభ్యులందరికీ మనోధైర్యాన్ని కల్పించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa