గుంటూరు జిల్లాలో కనీసం మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసే కేంద్రాలను వెంటనే సిద్ధం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మూల కొండయ్య ఆదేశించారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరి కోతలు ప్రారంభమైన ప్రాంతాల్లో కొలత ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలన్నారు. వరి సాగు చేస్తున్న ఆర్బికేల పరిధిలోధ్యానం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు.