చిత్తూరుజిల్లా,పూతలపట్టు నియో" ఐరాల మం"నాంపల్లిలో నివాసముండే ఎం.అనూష అనే 18 సం" యువతి శ్వాసకోస సమస్యతో గతకొన్ని సం"ఇబ్బందిపడుతోంది. ఆవులు, ఇళ్ళు అమ్మి అప్పులుచేసి 10లక్షలు ఖర్చుచేసారు, డబ్బులేక 10నెలలుగా చికిత్స అందించలేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో, స్థానిక జనసేన నాయకులూ 50000 సహాయం చేయడం జరిగింది.