ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నామినేషన్ వెనక్కి తీసుకున్న ఆప్ అభ్యర్థి

national |  Suryaa Desk  | Published : Wed, Nov 16, 2022, 03:03 PM

గుజరాత్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థి కంచన్‌ జరివాలా కిడ్నాప్‌ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. సూరత్‌ (తూర్పు) నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయన కన్పించట్లేదంటూ ఈ ఉదయం దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ట్వీట్ చేశారు. నామినేషన్‌ ఉపసంహరించుకునేలా ఆయనపై బీజేపీ ఒత్తిడి చేస్తోందని ఆరోపించారు. సీఎం ట్వీట్ చేసిన కాసేపటికే కంచన్‌ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com