పేదల సొంతింటి కలను సీఎం జగన్ నెరవేరుస్తున్నారనీ జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమ్మనాథరెడ్డి రాయచోటి పర్యటనలో భాగంగా బుధవారం తెలిపారు. ఒకేచోట 7 వేల ఇళ్ల నిర్మాణాలును చేపట్టి , కాలనీ అభివృద్ధికి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు. జగనన్న కాలనీల పేరుతో రాష్ట్రంలో కొత్త కళను సీఎం తీసుకొచ్చారని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa