మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎన్నికలు డిసెంబరు 4న జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎలా అయినా గెలవాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలగా ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం కోసం స్టార్ క్యాంపెయినర్లుగా పార్టీ సీనియర్ నాయకులను నియమించింది. 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను నేడు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు పంపించింది.