మేడికొండూరు మండలం పేరేచర్ల లోని జగనన్న కాలనీలోని గుంటూరు అర్బన్, రూరల్, లేఅవుట్లను జిల్లా కలెక్టర్ వేణుగోపాలరెడ్డి, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, గుంటూరు మున్సిపల్ కమిషనర్ కీర్తి, పలువురు అధికారులు మంగళవారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.