Health beauty | Suryaa Desk | Published :
Thu, Nov 17, 2022, 03:17 PM
శరీరానికి తగిన వ్యాయామం లేకపోతే దీర్ఘకాలిక సమస్యలు చుట్టుముడతాయి. వెన్ను నొప్పితో బాధపడేవాళ్లు తప్పనిసరిగా వ్యాయామం ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆవాల నూనెతో మసాజ్ చేయటం లేదా గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల యూకలిప్టస్ ఆయిల్ వేసి, ఆ నీటితో స్నానం చేయటం వల్ల వెన్ను నొప్పి నెమ్మదిస్తుంది. ప్రశాంతంగా నిద్రపోవటం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు నయమవుతాయని నిపుణులు చెబుతున్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com