ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే బంగ్లాదేశ్‌లోనూ ఇలాంటి ఘటనే తెరపైకి వచ్చింది. అబూ బకర్ అనే యువకుడు తన ప్రియురాలు కవితారాణిని నరికి చంపాడు. ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికి, ఆ భాగాలను కాలువలో పడేశాడు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనికి ఇదివరకే పెళ్లైనట్లు కవితకు తెలిసిందని, దీంతో గొడవ జరిగి హత్యకు దారితీసిందని పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa