మౌంగనుయి వేదికగా ఆదివారం జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత్‌ను బ్యాటింగ్ ఎంచుకుంది. మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది.
భారత్ (తుది జట్టు): ఇషాన్ కిషన్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్
న్యూజిలాండ్ (తుదిజట్టు): ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే(వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్(కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌథీ, ఆడమ్ మిల్నే, లాకీ ఫెర్గూసన్
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa