ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే వైఎస్సార్ అర్బన్ క్లినిక్, యూపీహెచ్ సీ ఆసుపత్రులలో ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. గుర్తింపు పొందిన ఇనిస్టిట్యూట్ నుంచి పదో తరగతి, డిప్లొమా, డీఫార్మసీలో ఉత్తీర్ణత సాధించి, వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలని. తమ దరఖాస్తులను పోస్టు ద్వారా ఈ నెల 26లోగా పంపాలని కోరింది.