ప్రియుడి చేతిలో మోసపోయిన యువతి ఆత్మహత్య చేసుకుంది. కొయంబత్తూరులో ల్యాబ్ టెక్నీషియన్‌గా చేస్తున్న యువతికి సూపర్ వైజర్‌గా పనిచేస్తున్న ప్రశాంత్ పరిచయమయ్యాడు. పరిచయం కాస్త ప్రేమగా మారి శారీరకంగా దగ్గరయ్యారు. పెళ్లి చేసుకోవాలని యువతి కోరగా తక్కువ కులానికి చెందిన దానివంటూ యువకుడు నిరాకరించడంతో.. తన గదిలో నగ్నంగా ఉరేసుకుంది. పోలీసులు విచారించగా, ఆదివాసీల్లో చనిపోయిన వారిని నగ్నంగా పాతిపెడతారని తెలిసింది.