స్టాక్ మార్కెట్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 518 పాయింట్లు నష్టపోయి 61,144 వద్ద నిలిచింది. నిఫ్టీ 147 పాయింట్లు పతనమై 18,159 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : భారతీ ఎయిర్‌టెల్ (-1.70%), యాక్సిస్ బ్యాంక్ (-1.22%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.21%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.76%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-0.39%).
టాప్ లూజర్స్ : రిలయన్స్ (-1.83%), హెచ్డీఎఫ్సీ (-1.80%), టీసీఎస్ (-1.78%), టెక్ మహీంద్రా (-1.78%), ఇన్ఫోసిస్ (-1.61%).