ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోని ఒడిశాలోని కొరై స్టేషన్ వద్ద సోమవారం ఉదయం గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. రైల్వే అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ విషాద ప్రమాదంలో మొత్తం ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. వారి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రులకు పంపారు అని ఆయన చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa