ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైల దేవస్థాన ధర్మకర్తల మండలి సమావేశం మంగళవారం దేవస్థాన పరిపా లనా భవనంలోని సమీక్ష సమావేశ మందిరంలో పాలక మండలి చైర్మన్ చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు ఈవో లవన్న పేర్కొన్నారు. దేవస్థానం అభివృద్ధి, భక్తులకు సౌకర్యాల కల్పన తదితర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నాట్లు ఆలయ అధికారులు తెలిపారు.