ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబునాయుడు సహనం కోల్పోయి మాటాడుతున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 22, 2022, 12:00 PM

సామాన్యుడికి న్యాయం జరగాలంటే వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి  ముఖ్య‌మంత్రిగా ఉండాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శ్రీ‌కాకుళంలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ.. ప్ర‌తిప‌క్ష నేత‌ చంద్రబాబునాయుడు సహనం కోల్పోయి మాటాడుతున్నారు. నోటికి ఏదొస్తే అది మాటాడుతున్నారు. బాబు మాటలు నీచాతి నీచంగా ఉన్నాయి. అతనే నిజాయితీ , సచ్చీలుడుగా మాటాడుతున్నారు. చంద్రబాబు సభ్యసమాజం హర్షించని విధంగా మాటాడుతున్నారు. సానుభూతి కోసం మాటాడుతున్నారు‌. తాను యోగి , మహాపురుసుడు , ఇతరులు దుర్మార్గులు అన్నట్టు మాటాడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com