కొలంబియాలో విషాధ ఘటన జరిగింది. ఒలాయా హెర్రెరా ఎయిర్ పోర్టు నుంచి 8 మందితో చిన్న విమానం సోమవారం బయల్దేరింది. కాసేపటికే మెలెడిన్ నగరంలో అది కూలిపోయింది. విమానంలోని ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది మరణించారని అధికారులు వెల్లడించారు. ఇంజిన్‌లో సమస్య ఏర్పడడం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa