ఓ యువకుడిని కారులో వెళ్తున్న కొందరు యువతులు అపహరించి అత్యాచారానికి పాల్పడిన ఘటన పంజాబ్ జలంధర్ లో జరిగింది. ఓ నలుగురు అమ్మాయిలు కారులో వచ్చి జలంధర్-కపుర్తలా ప్రాంతంలో తనను అడ్రస్ అడిగారని తాను చెప్తుండగా అపహరించి శారీరక హింసకు పాల్పడ్డారని ఫ్యాక్టరీలో పని చేస్తున్న బాధిత యువకుడు తెలిపాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి పోలీసు కేసు నమోదు కాలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa