నిరుద్యోగులకు ఉపాధి కల్పించే రోజ్‌మేళాలో భాగంగా నేడు 71 వేల మందికి ప్రధాని మోడీ నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు. ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారని ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అక్టోబర్‌లో రోజ్‌గార్ మేళాలో భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టారు. ఆ సమయంలో దాదాపు 75 వేల మందికి ప్రధాని ఆన్‌లైన్ ద్వారా నియామక పత్రాలు అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa