మంకీపాక్స్ పేరును ‘ఎంపాక్స్’గా మారుస్తూ డబ్ల్యూహెచ్ వో నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై మంకీపాక్స్ పేరు ప్రతికూల ప్రభావం చూపుతోందని, ఆ పేరు మార్చాలంటూ అమెరికా కొద్ది రోజులుగా ఒత్తిడి తెస్తోంది. అలాగే పేరు మార్పుపై కోతులపై వివక్ష కూడా తొలుగుతుందని భావిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది మే నుంచి మంకీపాక్స్ కేసులు భారీగా నమోదు కాగా.. కేవలం అగ్రరాజ్యంలోనే 30 వేల కేసులు నమోదయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa