బ్రహ్మసముద్రం మండలం చెలిమేపల్లిలో శుక్రవారం ఉదయం 6: 30 గంటలకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి ఉషాశ్రీచరణ్ పాల్గొంటారు. కళ్యాణదుర్గం మండలం బోయలపల్లి గ్రామంలో ఉదయం10: 30 గంటలకు నిర్వహించనున్న వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు - భూరక్ష పథకం కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు. కంబదూరు మండలం ఒంటారెడ్డిపల్లిలో మధ్యాహ్నం 3గంటలకు చేపట్టనున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa