ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భర్తను వదిలేసి ప్రియుడితో పరారి.. చివరకు ఆత్మహత్య

national |  Suryaa Desk  | Published : Mon, Nov 28, 2022, 12:52 PM

భర్త, పిల్లలను వదిలేసి ప్రియుడితో పరారైన మహిళ, చివరికి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన తమిళనాడులోని కొడుంగయూర్‌లో జరిగింది. కోయిల్‌ వీధికి చెందిన జెనిఫర్‌, తిరునావుక్కరసు దంపతులకు కుమార్తె (4), కుమారుడు (2) ఉన్నారు ఉన్నారు. భర్తతో విభేదాలు రావటంతో జెనిఫర్ ఒంటరిగా జీవిస్తుంది. పిల్లలు బంధువుల ఇళ్లలో ఉంటున్నారు. ఈ క్రమంలో మహిళకు విజయ్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. కొంతకాలం బాగానే నడిచినా.. ఈమధ్య తరచూ వీరి మధ్య గొడవలు జరుగుతుండేవి. దీంతో మనస్థాపానికి గురైన జెనిఫర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com